England Players unlikely to feature ipl 2021 phase 2.
#EnglandPlayers
#Ipl2021
#SRH
#DelhiCapitals
#Chennaisuperkings
#SamCurran
#BenStokes
#Bairstow
#BCCI

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున జానీ బెయిర్‌స్టో.. బ్యాటింగ్ ప్లస్ కీపింగ్ విన్యాసాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. సన్‌రైజర్స్‌కే ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జేసన్ రాయ్, ఇవాన్ మోర్గాన్-కోల్‌కత నైట్ రైడర్స్, సామ్ కుర్రన్, మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్, జోస్ బట్లర్, జోఫ్రా అర్చర్, లియాన్ లివింగ్‌స్టోన్-రాజస్థాన్ రాయల్స్, క్రిస్ వోక్స్, టామ్ కుర్రన్, సామ్ బిల్లింగ్స్-ఢిల్లీ కేపిటల్స్, డేవిడ్ మలన్, క్రిస్ జోర్డాన్-పంజాబ్ కింగ్స్ వీళ్లంతా ఐపీఎల్‌లో ఆడుతున్నారు.